కస్టమైజ్” ఫీచర్ ప్రారంభం ద్వారా వ్యక్తిగత ఉత్పత్తులను పరిచయం చేసిన అమేజాన్

నవతెలంగాణ- బెంగళూరు: భారతదేశంలోనే మొదటిసారి అమేజాన్ ఉచిత సెల్ఫ్-సర్వ్ ఉత్పత్తి యొక్క కస్టమైజేషన్ ఫీచర్, “మీ ఉత్పత్తి కస్టమైజ్ చేయండి” ఇప్పుడు 76 వివిధ శ్రేణుల్లో నుండి 10,000కి పైగా ఉత్పత్తుల విస్తృత శ్రేణిలో లభిస్తోంది. ఉత్పత్తులను వ్యక్తిగతంగా అనుకూలంగా మలచుకోవడానికి కస్టమర్స్ కు విజువల్ డిజైన్ సాధనాలను అందించే ఊహాత్మకమైన అనుకూలీకరణ అనుభవాన్ని ఈ మెరుగుపరచబడిన ఫీచర్ అందిస్తుంది. వాస్తవిక సమయంలో అనుకూలంగా తయారైన అంతిమ ఉత్పత్తిని చూడటానికి ఇంటరాక్టివ్ ఉత్పత్తి ప్రివ్యూ ఆప్షన్ కూడా లభిస్తుంది. విండో బ్లైడ్స్, బ్లాంకెట్స్, హోమ్ డెకార్, వాల్ ఆర్ట్, సైనేజ్, ఫర్నిచర్, ఎన్ గ్రేవ్డ్ పెన్, నెక్లెస్, వాటర్ బాటిల్, మగ్స్, దుస్తులు, జ్యువెలరీ ఆర్గనైజర్, గోల్ఫ్ క్లబ్స్, ఫోన్ కవర్స్, నోట్ పుస్తకాలు మరియు ఇంకా ఎన్నో వాటిని తమ సృజనాత్మక అవసరాలు ప్రకారం కస్టమర్స్ తమకు అనుకూలంగా తయారు చేసుకోవడానికి ఈ ఫీచర్ వీలు కల్పిస్తుంది. కస్టమర్స్ యొక్క పెరుగుతున్న అవసరాలకు సేవలు అందిస్తూ, ఈ ఫీచర్ భారతదేశంలోని విభజితమైన, సేవలు అందని వ్యక్తిగత బహుమతి ఉత్పత్తుల మార్కెట్ కు అనుకూలమైనది. నవీకరించే అవకాశం కల్పిస్తూ, వ్యవస్థ కస్టమర్ నిమగ్నమవడాన్ని ప్రోత్సహిస్తుంది, మరియు పరిమితమైన ఉత్పత్తి ఎంపికను అపరిమితమైనదిగా (వ్యక్తిగతమైన ఎన్ గ్రేవ్డ్ జ్యువెలరీ, అవసరాలకు అనుగుణమైన సైజ్ లో ఎర్గోనిమిక్ ఆఫీస్ ఛైర్స్, పార్టీలు కోసం కస్టమర్ ఎంచుకున్న టెక్ట్స్/చిత్రాలతో దుస్తులు/మగ్స్ టోపీలు, బహుమతులు లేదా సాధరణమైన దుప్పటి) మారుస్తుంది. ఉద్వేగం లేదా సంబ నవతెలంగాణ- బెంగళూరు: భారతదేశంలోనే మొదటిసారి అమేజాన్ ఉచిత సెల్ఫ్-సర్వ్ ఉత్పత్తి యొక్క కస్టమైజేషన్ ఫీచర్, “మీ ఉత్పత్తి కస్టమైజ్ చేయండి” ఇప్పుడు 76 వివిధ శ్రేణుల్లో నుండి 10,000కి పైగా ఉత్పత్తుల విస్తృత శ్రేణిలో లభిస్తోంది. ఉత్పత్తులను వ్యక్తిగతంగా అనుకూలంగా మలచుకోవడానికి కస్టమర్స్ కు విజువల్ డిజైన్ సాధనాలను అందించే ఊహాత్మకమైన అనుకూలీకరణ అనుభవాన్ని ఈ మెరుగుపరచబడిన ఫీచర్ అందిస్తుంది. వాస్తవిక సమయంలో అనుకూలంగా తయారైన అంతిమ ఉత్పత్తిని చూడటానికి ఇంటరాక్టివ్ ఉత్పత్తి ప్రివ్యూ ఆప్షన్ కూడా లభిస్తుంది. విండో బ్లైడ్స్, బ్లాంకెట్స్, హోమ్ డెకార్, వాల్ ఆర్ట్, సైనేజ్, ఫర్నిచర్, ఎన్ గ్రేవ్డ్ పెన్, నెక్లెస్, వాటర్ బాటిల్, మగ్స్, దుస్తులు, జ్యువెలరీ ఆర్గనైజర్, గోల్ఫ్ క్లబ్స్, ఫోన్ కవర్స్, నోట్ పుస్తకాలు మరియు ఇంకా ఎన్నో వాటిని తమ సృజనాత్మక అవసరాలు ప్రకారం కస్టమర్స్ తమకు అనుకూలంగా తయారు చేసుకోవడానికి ఈ ఫీచర్ వీలు కల్పిస్తుంది. కస్టమర్స్ యొక్క పెరుగుతున్న అవసరాలకు సేవలు అందిస్తూ, ఈ ఫీచర్ భారతదేశంలోని విభజితమైన, సేవలు అందని వ్యక్తిగత బహుమతి ఉత్పత్తుల మార్కెట్ కు అనుకూలమైనది. నవీకరించే అవకాశం కల్పిస్తూ, వ్యవస్థ కస్టమర్ నిమగ్నమవడాన్ని ప్రోత్సహిస్తుంది, మరియు పరిమితమైన ఉత్పత్తి ఎంపికను అపరిమితమైనదిగా (వ్యక్తిగతమైన ఎన్ గ్రేవ్డ్ జ్యువెలరీ, అవసరాలకు అనుగుణమైన సైజ్ లో ఎర్గోనిమిక్ ఆఫీస్ ఛైర్స్, పార్టీలు కోసం కస్టమర్ ఎంచుకున్న టెక్ట్స్/చిత్రాలతో దుస్తులు/మగ్స్ టోపీలు, బహుమతులు లేదా సాధరణమైన దుప్పటి) మారుస్తుంది. ఉద్వేగం లేదా సంబరాన్ని వ్యక్తీకరించడానికి కొత్త మెసేజ్ లు లేదా పిక్చర్స్ తీయడానికి ఇది ఎన్నో ఆప్షన్స్ ను కలిగి ఉంది. వివిధ రకాల ఫాంట్ స్టైల్స్, రంగుల చేర్చడానికి/టెక్ట్స్ రాయడానికి, చిత్రాలు, నోట్స్ రూపంలో విలువైన జ్ఞాపకాలను అప్ లోడింగ్ చేసే ఆప్షన్ ను కూడా ఇది అందిస్తూ సెల్లర్ అందించే ఇతర కస్టమైజేషన్స్ నుండి ఎంచుకోవడానికి ఇది కస్టమర్స్ కు అవకాశం కలిగిస్తోంది. మనీష్ తివారీ, వైస్ ప్రెసిడెంట్ మరియు కంట్రీ మేనేజర్, కంజ్యూమర్ బిజినెస్, అమేజాన్ ఇండియా ఇలా అన్నారు, “కస్టమర్ కేంద్రీకృత మార్కెట్ ప్రదేశంగా, వివిధ నవ్యతలను చేర్చడం ద్వారా కస్టమర్ షాపింగ్ అనుభవాన్ని సమృద్ధి చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. గుర్తుండిపోయే ఉత్పత్తులు (బహుమతులు) తయారు చేయడానికి అన్వేషించే కస్టమర్స్ కోసం లేదా తమ అవసరాలకు యోగ్యమైన ఉత్పత్తిని రూపొందించడానికి, మా సెల్లర్స్ 10 వేలకు పైగా ఉత్పత్తులు పై అమేజాన్ లో కస్టమైజేషన్ ఫీచర్ అందిస్తున్నారు. వ్యక్తిగత ఉత్పత్తులకు ఉన్న అతిశయమైన పోకడతో ప్రోత్సహించడి, అమేజాన్ ఇండియాలో మేము ఉత్పత్తి ఎంపికను కూడా విస్తృతం చేయడానికి కృషి చేస్తాము.” సెర్చ్ ఫలితాలు పై “పర్శనలైజ్ ఇట్ “మరియు ఉత్పత్తి పేజీలు పై” ‘కస్టమైజ్ నౌ’ బటన్ ని వినియోగించి కస్టమర్స్ కస్టమ్ ఉత్పత్తులను గుర్తించవచ్చు. కస్టమర్ ఫీచర్ పేజీని ఇక్కడ తనిఖీ చేయండి. ప్రైమ్ డే 2023తో ‘డిస్కవర్ జాయ్‘ కి తమ వార్షిక రెండు రోజుల సంబరంతో అమేజాన్ ఇండియా మళ్లీ వచ్చింది. జులై 15న ఉదయం 12:00 గంటలు నుండి ఆరంభించి, జులై 16, 2023 వరకు కొనసాగే ప్రైమ్ డే ఏడవ ఎడిషన్ రెండు రోజుల గొప్ప డీల్స్, సేవింగ్స్, బ్లాక్ బస్టర్ వినోదం, కొత్త ప్రారంభోత్సవాలు, ఇంకా ఎన్నో, ఇంతకు ముందు లేని పెద్దవి, మెరుగైనవి అందిస్తోంది. ఈ ప్రైమ్ డే నాడు, ప్రైమ్ సభ్యులు హాయిగా కూర్చుని, ప్రశాంతంగా, అన్ని బ్లాక్ బస్టర్ వినోదాన్ని ఆనందించవచ్చు మరియు రెండు రోజుల షాపింగ్ కార్యక్రమంతో తమ సంతృప్తి మేరకు షాపింగ్ చేయవచ్చు. స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ఉపకరణాలు, ఫ్యాషన్ & amp; బ్యూటీ, కిరాణా, అమేజాన్ డివైజ్ లు, హోమ్ & కిచెన్, ఫర్నిచర్ నుండి నిత్యావసరాలు వరకు, ఇంకా ఎన్నో వాటిని,ప్రైమ్ సభ్యులు కొత్త ఆవిష్కరణలు, ఇంతకు ముందు వినని డీల్స్, ఉత్తమమైన వినోదం మరియు ఆదాలను ఆనందించవచ్చు. రాన్ని వ్యక్తీకరించడానికి కొత్త మెసేజ్ లు లేదా పిక్చర్స్ తీయడానికి ఇది ఎన్నో ఆప్షన్స్ ను కలిగి ఉంది. వివిధ రకాల ఫాంట్ స్టైల్స్, రంగుల చేర్చడానికి/టెక్ట్స్ రాయడానికి, చిత్రాలు, నోట్స్ రూపంలో విలువైన జ్ఞాపకాలను అప్ లోడింగ్ చేసే ఆప్షన్ ను కూడా ఇది అందిస్తూ సెల్లర్ అందించే ఇతర కస్టమైజేషన్స్ నుండి ఎంచుకోవడానికి ఇది కస్టమర్స్ కు అవకాశం కలిగిస్తోంది. మనీష్ తివారీ, వైస్ ప్రెసిడెంట్ మరియు కంట్రీ మేనేజర్, కంజ్యూమర్ బిజినెస్, అమేజాన్ ఇండియా ఇలా అన్నారు, “కస్టమర్ కేంద్రీకృత మార్కెట్ ప్రదేశంగా, వివిధ నవ్యతలను చేర్చడం ద్వారా కస్టమర్ షాపింగ్ అనుభవాన్ని సమృద్ధి చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. గుర్తుండిపోయే ఉత్పత్తులు (బహుమతులు) తయారు చేయడానికి అన్వేషించే కస్టమర్స్ కోసం లేదా తమ అవసరాలకు యోగ్యమైన ఉత్పత్తిని రూపొందించడానికి, మా సెల్లర్స్ 10 వేలకు పైగా ఉత్పత్తులు పై అమేజాన్ లో కస్టమైజేషన్ ఫీచర్ అందిస్తున్నారు. వ్యక్తిగత ఉత్పత్తులకు ఉన్న అతిశయమైన పోకడతో ప్రోత్సహించడి, అమేజాన్ ఇండియాలో మేము ఉత్పత్తి ఎంపికను కూడా విస్తృతం చేయడానికి కృషి చేస్తాము.” సెర్చ్ ఫలితాలు పై “పర్శనలైజ్ ఇట్ “మరియు ఉత్పత్తి పేజీలు పై” ‘కస్టమైజ్ నౌ’ బటన్ ని వినియోగించి కస్టమర్స్ కస్టమ్ ఉత్పత్తులను గుర్తించవచ్చు. కస్టమర్ ఫీచర్ పేజీని ఇక్కడ తనిఖీ చేయండి. ప్రైమ్ డే 2023తో ‘డిస్కవర్ జాయ్‘ కి తమ వార్షిక రెండు రోజుల సంబరంతో అమేజాన్ ఇండియా మళ్లీ వచ్చింది. జులై 15న ఉదయం 12:00 గంటలు నుండి ఆరంభించి, జులై 16, 2023 వరకు కొనసాగే ప్రైమ్ డే ఏడవ ఎడిషన్ రెండు రోజుల గొప్ప డీల్స్, సేవింగ్స్, బ్లాక్ బస్టర్ వినోదం, కొత్త ప్రారంభోత్సవాలు, ఇంకా ఎన్నో, ఇంతకు ముందు లేని పెద్దవి, మెరుగైనవి అందిస్తోంది. ఈ ప్రైమ్ డే నాడు, ప్రైమ్ సభ్యులు హాయిగా కూర్చుని, ప్రశాంతంగా, అన్ని బ్లాక్ బస్టర్ వినోదాన్ని ఆనందించవచ్చు మరియు రెండు రోజుల షాపింగ్ కార్యక్రమంతో తమ సంతృప్తి మేరకు షాపింగ్ చేయవచ్చు. స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ఉపకరణాలు, ఫ్యాషన్ & amp; బ్యూటీ, కిరాణా, అమేజాన్ డివైజ్ లు, హోమ్ & కిచెన్, ఫర్నిచర్ నుండి నిత్యావసరాలు వరకు, ఇంకా ఎన్నో వాటిని,ప్రైమ్ సభ్యులు కొత్త ఆవిష్కరణలు, ఇంతకు ముందు వినని డీల్స్, ఉత్తమమైన వినోదం మరియు ఆదాలను ఆనందించవచ్చు.