ఆన్ లైన్ పండగ షాపింగ్ గమ్యస్థానంగా అమేజాన్

నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశం పండగల వార్షిక సీజన్ కోసం సిద్ధమవడంతో, కస్టమర్లు ఈ ఏడాది పండగ షాపింగ్ కోసం ఉత్సుకత చూపిస్తున్నారని అమేజాన్ ఇండియా ప్రారంభించిన IPSOS రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ అధ్యయనం వెల్లడించింది. సర్వే చేయబడిన ప్రజలలో, రాబోయే పండగల కోసం 89% తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేసారు మరియు ఈ పండగ సీజన్ లో ఆన్ లైన్ లో షాపింగ్ చేయడానికి 71% మంది  తమ ఉద్దేశ్యాన్ని సూచించారు. వినియోగదారు ఆత్మవిశ్వాసం మరియు షాపింగ్ చేయడంలో సంసిద్ధతలో పెంపుదలను చూపిస్తూ, పాల్గొన్న ప్రజలలో సుమారు 50% మంది ఆన్ లైన్ లో షాపింగ్ చేయాలని ఉద్దేశ్యాన్ని వ్యక్తం చేసారు, గత ఏడాదితో పోల్చినప్పుడు ఆన్ లైన్ పండగ షాపింగ్ పై మరింత ఖర్చు చేయాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. ఈ పోకడ మెట్రోస్ లో (55%) మరియు టియర్-2 పట్టణాలలో (10-40 లక్షల జనాభాతో పట్టణాలలో 43%)గా ఉంది.

అమేజాన్ ఆన్ లైన్ షాపింగ్ లో ప్రాధాన్యత ఇవ్వబడిన గమ్యస్థానంగా ఉందని కూడా ఈ అధ్యయనం వెల్లడించింది. తమ పండగ అవసరాల కోసం 73%కి పైగా ప్రజలు అమేజాన్ ను విశ్వసిస్తున్నామని చెప్పారు. ప్రధానంగా, అమేజాన్ ఇండియాతో 75% మంది  సంబంధం కలిగి ఉన్నారు, అమేజాన్ లో సెల్లర్స్ ఆకర్షణీయమైన డీల్స్ ను అందిస్తున్నారని ఇందులో 72% మంది భావించారు మరియు 73% మంది దీనిని అత్యంత నమ్మకమైన మరియు విశ్వసించదగిన ఆన్ లైన్ షాపింగ్ గమ్యస్థానాలలో ఒకటిగా భావించారు.
భారతదేశపు పండగ సీజన్ యొక్క సారాంశం సంప్రదాయాలు, సంస్కృతులు, వారు ప్రేరేపించే  భావోద్వేగాలలో లోతుగా పాతుకొని ఉంది. పండగలకు దారితీసే మాసాలు ప్రధానమైనవి, ఎందుకంటే ఎన్నో ప్రధానమైన షాపింగ్ అన్వేషణలు మరియు కొనుగోళ్ల నిర్ణయాలు సమయంలో సంభవిస్తాయి. కస్టమర్లకు విస్తృతమైన ఎంపికను అందించి ఆనందపరచడానికి, అభివృద్ధి చెందుతున్న కస్టమర్ ప్రాధాన్యతలను ప్రదర్శించే నిరంతర షాపింగ్ అనుభవం మరియు అత్యంత నమ్మకంతో జక కూడిన గొప్ప విలువను కేటాయించడానికి సమయం మాకు అవకాశం ఇస్తుంది. మేము మా కస్టమర్లకు కృతజ్ఞతగా ఉండటం కొనసాగిస్తాము మరియు వారు మాపై ఉంచిన నమ్మకానికి వినమ్రతను ప్రకటిస్తున్నాము అని సౌరభ్ శ్రీవాత్సవ, వైస్ ప్రెసిడెంట్, కాటగిరి లీడర్ షిప్, అమేజాన్ ఇండియా అన్నారు.
భారతదేశంలో పండగ సీజన్ ఎల్లప్పుడూ గొప్ప ఉత్సాహం మరియు అంచనాను కలిగి ఉండే సమయంగా ఉంటుంది మరియు ఏడాది ఎంత మాత్రమే భిన్నంగా ఉండదు. పట్టణాలలో నివసించే భారతీయులలో అత్యధిక శాతం మంది పండగ షాపింగ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తోందని మా ఇటీవల సర్వే వెల్లడించింది అని అమిత్ అదార్కర్, ఐపిఎస్ఓఎస్ ఇండియా కంట్రీ మేనేజర్ అన్నారు. సానుకూలమైన భావోద్వేగం వినియోగదారులకో కనక్ట్ అవడానికి బ్రాండ్స్ మరియు మార్కెటీర్స్ కు ఒక బంగారు అవకాశం కల్పిస్తోంది మరియు ఆకర్షణీయమైన కాంపైన్స్ ను సృష్టిస్తోంది మరియు పండగ స్ఫూర్తితో ప్రతిధ్వనించు ఆఫర్లను అందిస్తోంది.”
ఆన్ లైన్ షాపింగ్ కార్యక్రమాల దిశగా మొత్తం కస్టమర్ అభిప్రాయాలలో, సౌకర్యం ప్రధానమైన ప్రోత్సాహకారిగా ఆవిర్భవించింది, ఎక్కడైనా, ఏ సమయంలోనైనా సుదూరంగా షాపింగ్ చేసే సామర్థ్యాన్ని 76% మంది ప్రశంశించారు. వేగవంతంగా డెలివరీలు అందచేయడం (74%), అసలైన/వాస్తవ ఉత్పత్తులు అందచేసే ఆన్ లైన్ షాపింగ్ కార్యక్రమాలను విశ్వసించడం (75%), నో-కాస్ట్ ఈఎంఐ (75%) వంటి సరసమైన చెల్లింపు ఆప్షన్స్ వంటి కొన్ని ఇతర కీలకమైన అంశాలు కస్టమర్లు పండగ సీజన్ లో ఆన్ లైన్ లో షాపింగ్ చేయడానికి ప్రోత్సహిస్తున్నాయి.

వినియోగదారులు ట్రెండీ పండగ ఫ్యాషన్ ను అన్వేషిస్తారు

ఆన్ లైన్ సేల్ కార్యక్రమాలలో ట్రెండీ ఫ్యాషన్ ను కొనుగోలు చేయడానికి ఎదురుచూసే కస్టమర్ల కోసం, అమేజాన్ ప్రాధాన్యతనివ్వబడిన ఆన్ లైన్ షాపింగ్ మార్కెట్ ప్రదేశంగా ఈ పండగల సీజన్ కోసం దుస్తులు, ఫుట్ వేర్& ఫ్యాషన్ యాక్ససరీస్ (35%) మరియు బ్యూటీ ( 34%) కోసం వరుసగా 27% మరియు 29%తో అమేజాన్ ఆవిర్భవించింది.

పండగల స్ఫూర్తి ఫ్యాషన్ కు కూడా విస్తరించింది, 83% మంది దుస్తులు, ఫుట్ వేర్ మరియు యాక్ససరీస్ పై మంచి డీల్స్ ను కనుగొన్నారు. పండగ సీజన్ సమయంలో ఆన్ లైన్ సేల్ కార్యక్రమాలు దుస్తులు, ఫుట్ వేర్ మరియు ఇతర ఫ్యాషన్ ఉత్పత్తుల కోసం అవసరమైన ప్రతిది అందిస్తాయని 73% మంది అంగీకరించారు. ఆన్ లైన్ లో దుస్తులు, ఫుట్ వేర్ మరియు ఫ్యాషన్ యాక్ససరీస్ కొనుగోలు చేసే ఉద్దేశ్యాన్ని ఈ పండగల సీజన్ కోసం 86% Gen-Z ప్రాధాన్యతనిచ్చింది. ఆన్ లైన్ పండగ సేల్ కార్యక్రమాలు, తుదకు లగ్జరీ బ్యూటీ బ్రాండ్స్  కూడా  ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తాయని 82% మంది అంగీకరించారు.

కస్టమర్లు ఆన్ లైన్ కిరాణా షాపింగ్ ను విశ్వసించారు

ఆన్ లైన్ సేల్ కార్యక్రమాల్లో కిరాణా కొనుగోలు చేయాలని కోరుకునే కస్టమర్ల కోసం, పండగల సీజన్ లో తాము ప్రాధాన్యతనిచ్చిన ఆన్ లైన్ షాపింగ్ యాప్ గా అమేజాన్ గురించి 35% కస్టమర్లు పేర్కొన్నారు. పండగ సీజన్ సమయంలో ఆన్ లైన్ షాపింగ్ కార్యక్రమాలు కిరాణా షాపింగ్ కోసం నమ్మకమైన ఆధారంగా మారాయి. గణనీయంగా 79% మంది అమేజాన్ లో తమ నమ్మకాన్ని వ్యక్తం చేసారు. పండగల సీజన్ సమయంలో ఆన్ లైన్ షాపింగ్ ను విశ్వసించడానికి విస్తృత శ్రేణి ఉత్పత్తులు మరియు బ్రాండ్స్ కీలకమైన అంశంగా నిలిచాయని 74% వినియోగదారులు పేర్కొన్నారు. నాణ్యతా హామీ కూడా ఒక ప్రాధాన్యతగా నిలిచింది, ఆన్ లైన్ కిరాణా కొనుగోళ్లల్లో విశ్వశనీయతను నమ్ముతున్నామని 72% రెస్పాండెంట్స్ చెప్పారు. ముఖ్యంగా సరళమైన డెలివరీ స్లాట్స్ సౌకర్యం మరియు సమయాన్ని ఆదా చేసే ప్రక్రియ కారణంగా ఆన్ లైన్ లో కిరాణా షాపింగ్ ను 71% మంది ప్రశంశించారు.

 టెక్ సేవీ ఇండియా వారి షాపింగ్ జాబితాలో ఏముంది

తాము విశ్వసించే ప్రదేశం నుండి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి కస్టమర్లు ప్రాధాన్యతనిచ్చారు మరియు అధ్యయనం ప్రకారం టివి, ల్యాప్ టాప్స్, టాబ్లెట్స్, పిసిలు, కంప్యూటర్ యాక్ససరీస్ వంటి వినియోగదారు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి అమేజాన్ తాము ప్రాధాన్యతనిచ్చిన ఆన్ లైన్ షాపింగ్ గమ్యస్థానంగా రెస్పాండెంట్స్ లో సగం మంది (50%) సూచించారు.

పండగ సీజన్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రధానమైన ఆకర్షణగా కొనసాగుతున్నాయి.  3 రెస్పాండెంట్స్ లో 1 తమ కొనుగోళ్ల కోసం ఈ కార్యక్రమాల కోసం వేచి ఉన్నారు. ముఖ్యంగా, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ఆన్ లైన్ షాపింగ్ ఈవెంట్స్ లో 69% మంది తమ నమ్మకాన్ని వ్యక్తం చేసారు. రూ.10,001-రూ. 30,000 ఖరీదు గల మధ్య శ్రేణికి చెందిన స్మార్ట్ ఫోన్స్ లో దాదాపు 80% రెస్పాండెంట్స్ ఆసక్తి చూపించారు.  పండగ సీజన్ లో ఆన్ లైన్ షాపింగ్ ఈవెంట్స్ లో ఈ ధరల