ఈ క్యాంపెయిన్ విడుదల సందర్భంగా మాట్లాడుతూ, ప్రజ్ఞ శర్మ, డైరెక్టర్ – కన్స్యూమర్ మార్కెటింగ్, అమెజాన్ ఇండియా ఇలా అన్నారు, “అమెజాన్లో మేము కస్టమర్ల పట్ల ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటాము, వారి తరఫున మేము కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూంటాము. మా ప్రస్తుత క్యాంపెయిన్, #సచ్మేటూమచ్, దీనినే పునరుద్ఘాటిస్తుంది. మరింత ఎక్కువ ఆనందాన్ని అనుభవించేందుకు, ఒక మెంబర్షిఫ్లో ఉన్న పలు అనుబంధ లాభాలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువస్తాము. ఈ క్యాంపెయిన్ ద్వారా మేము ప్రైమ్ యొక్క లాభాల సజ్జను గురించి అవగాహనను పెంచి వాటిని ఉపయోగించుకునేలా కస్టమర్లను ప్రోత్సహించాలని భావిస్తున్నాము.” సచ్మేటూమచ్ను సాకారం చేయటంలో సహకరించిన మా క్రియేటివ్ పార్టనర్లు మీడియా మోంక్స్ మరియు ఓగిల్వి. ఇతివృత్తం తయారు చేయటం, స్క్రిప్ట్ సిద్ధం చేయటం మొదలుకుని ఎగ్జిక్యూషన్ వరకు టీమ్లు కీలకమైన పాత్రను పోషించాయి. తమ ప్రస్థానం గురించి మాట్లాడుతూ, నెవిల్లె షా – సీనియర్ ఎగ్జిక్యూటివ్ క్రియేటివ్ డైరెక్టర్ – ఓగ్లివీ ఇలా అన్నారు “ఒక అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ నిజంగా విలువైనది. దీనిలో అన్నీ ఉన్నాయి. మన జీవితంలో అన్నింటి నుండి ఇదే మనం ఆశించటం మొదలు పెట్టటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఈ సరళమైన విషయాన్ని ఆధారంగా తీసుకునే మా ఇతివృత్తాన్ని తయారుచేశాము.” అన్నారు. “ఈ క్యాంపెయిన్ ‘సచ్ మే టూ మచ్, ఈ మెంబర్షిప్ ద్వారా ప్రజలు పొంది ఆనందించగల అవిశ్వసనీయమైన లాభాల సమాహారాన్ని ప్రత్యేకంగా తెలియచేయటానికి ఉద్దేశించినది. ఈ ఆలోచన ‘సచ్ మే టూ మచ్’లో ఒక ఆశ్చర్యాన్ని కలిగించే అంశం ఉన్నది. అది మెంబర్షిప్తోపాటు లభిస్తున్నది, ప్రతివారిని తక్షణం ఆకట్టుకుంటుంది.” – అని అజాజుల్ హక్, చీఫ్ కంటెంట్ ఆపీసర్, మీడియో మోంక్స్ అన్నారు. అమెజాన్ ప్రైమ్ను, భారతదేశంలో 2016లో ప్రారంభమైన నాటి నుండి, మిత్రులకు మరియు కుటుంబాలకు రిలాక్స్ అయ్యేందుకు మరియు తమ దైనందిన అనుభవాలను – షాపింగ్, స్ట్రీమింగ్, మ్యూజిక్ వినటం, పఠనం, గేమింగ్ మరియు సేవింగ్స్, ఇంకా మరెన్నో వరకు – పొందేందుకు వన్ స్టాప్ డెస్టినేషన్గా అభివృద్ధి చేయటం జరిగింది. కస్టమర్ను అన్ని ఆవిష్కరణలకు కేంద్రబిందువుగా ఉంచుతూ మేము, ప్రత్యేకించిన అసెట్ల సెట్ను రంగంలోకి దించుతున్నాము. తద్వారా ప్రస్తుత ప్రైమ్ మెంబర్లను ఎంగేజ్ చేస్తున్నాము. మా మస్కట్లు సమాహారంగా ఉండేట్లు అభివృద్ధి చేస్తున్నాము.