– అమేజాన్ ఫ్యాషన్ పై 8 నుండి 13 డిసెంబర్ 2023 వరకు మళ్లీ వచ్చిన వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్ 13వ ఎడిషన్
నవతెలంగాణ హైదరాబాద్: మీ ‘హర్ పల్ ఫ్యాషనబుల్’ చేయడానికి ‘ప్రముఖ ఫ్యాషన్ మరియు సౌందర్య బ్రాండ్స్ పై 80% వరకు మరియు లగ్జరీ బ్రాండ్స్ పై 65% వరకు తగ్గింపు ఆనందించండి ఒణికించే చలి దగ్గర పడటంతో, అమేజాన్ ఫ్యాషన్ వారి ఇప్పుడు తమ 13వ ఎడిషన్ తో ఉన్న అత్యంత అంచనా వేయబడిన వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్ తో మీ వార్డ్ రోబ్ కు పునరుత్తేజం కలిగించే సమయం ఇది. డిసెంబర్ 8 నుండి 13 వరకు, ఈ ఆరు రోజుల షాపింగ్ విలాసం ప్రముఖ అంతర్జాతీయ మరియు దేశంలో అభివృద్ధి చెందిన ఫ్యాషన్ బ్రాండ్స్ యైన వాన్ హ్యుసెన్, వీరో మోడా, లెవీస్, ఆడిడాస్, ప్యూమా, ఫాసిల్, టైటాన్, అమెరికన్ టూరిస్టర్, మోకోబర, గివా, జెనీమ్, లాక్మే, లోరియల్ పారిస్, ఫారెస్ట్ ఎసన్షియల్స్, ద బాడీ షాప్ మరియు ఇంకా ఎన్నో బ్రాండ్స్ విస్తృత శ్రేణి పై ఆకర్షణీయమైన డీల్స్ మరియు ఆఫర్స్ ను వాగ్థాం చేస్తుంది.
మనం 2023కి వీడ్కోలు చెబుతున్న సందర్భంలో, రాబోయే సంవత్సరం ముగింపు సంబరాలు-క్రిస్మస్ బ్రంచెస్ మరియు ఇళ్లల్లో జరుపుకునే పార్టీలు, వివాహాలు కోసం, ప్రయాణాలు, కొత్త సంవత్సరం సంబరాలు కోసం మీ వార్డ్ రోడ్ ను మెరుగుపరిచే అవకాశాన్ని సద్వినియోగం చేయండి. 1200+ బ్రాండ్స్ లో 45 లక్షలు + స్టైల్స్ కి పైగా ఎంపికను అన్వేషించండి మరియు మీ వార్డ్ రోబ్ ను సరైన సమయంలో పునరుద్ధరించడానికి దుస్తులు, హ్యాండ్ బ్యాగ్స్, వాచీలు, జ్యువెలరీ, సౌందర్య అవసరాలు మరియు ఇంకా ఎన్నో వాటి పై ప్రభావితపరిచే డీల్స్ శ్రేణి యొక్క ప్రయోజనం పొందండి.
ఫ్యాషన్ ఉత్సుకత కలిగిన వారు ప్రత్యేకమైన 8pm డీల్స్, కనీసం 30% తగ్గింపుతో బై మోర్, సేవ్ మేర్ మరియు అదనంగా 20% వరకు తగ్గింపు సహా వివిధ డీల్స్ అన్వేషించవచ్చు. ప్రముఖ బ్రాండ్స్ కొనుగోలుతో ఉచిత బహుమతులు, క్లియరెన్స్ స్టోర్ పై కనీసం 70% తగ్గింపుతో ఉచిత బహుమతులు పొందవచ్చు. వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్ తో, మీ సంవత్సరాంతం సంబరాలను మేము కవర్ చేస్తున్నాం. సీజన్ సంబరాలు మరియు ఆపై కూడా మీ స్టైల్ ను పునరుత్తేజం చేయడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయండి.
“మా అత్యంతగా అంచనా వేయబడిన వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్ 13వ ఎడిషన్ ను అమేజాన్ ఫ్యాషన్ పై ఆరంభించడానికి మేము ఎంతో ఆనందిస్తున్నాం. అర్హత కలిగిన కస్టమర్స్ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో అత్యంత స్టైలిష్ గా వారు కనిపించడానికి తమ వార్డ్ రోబ్ ను అభివృద్ధి చేసి, తాజాగా కనిపించడానికి వారి అభివృద్ధి చెందుతున్న స్టైల్ ప్రాధాన్యతలను నెరవేర్చడానికి అనుగుణంగా 12 ప్రభావితపరిచే ఎడిషన్స్ యొక్క విజయం పై ఆధారపడి, మేము ప్రముఖ అంతర్జాతీయ మరియు దేశీయంగా అభివృద్ధి చెందిన బ్రాండ్స్ యొక్క విభిన్నమైన ఎంపికను తయారు చేసాము. ప్రముఖ బ్రాండ్స్, వేగవంతమైన డెలివరీ, సులభంగా రాబడులు, మరియు తాము కోరుకున్న స్టైల్ తో దగ్గరగా ఉండే ఉత్పత్తులను కస్టమర్స్ కనుగొనడానికి సామర్థ్యాన్ని కలిగించే ఆధునిక సాంకేతికలైన అవుట్ ఫిట్ బిల్డర్స్ మరియు స్టైల్ స్నాప్ వంటి ఇమేజ్-ఆధారిత శోధన సాధనం నిరంతరంగా సమీకృతం చేసి ఈ ఏడాది ఎడిషన్ ఉన్నతమైన షాపింగ్ అనుభవాన్ని వాగ్ధానం చేసింది.
మీ సంవత్సరాంతం పార్టీలు కోసం మీ వార్డ్ రోబ్ కు పునరుత్తేజం కలిగించడంలో మీకు సహాయపడటానికి ఇక్కడ మేము ప్రముఖ సిఫారసులు చేస్తున్నాం.