అంబరంగా హరిత దినోత్సవం ..

నవతెలంగాణ-బెజ్జంకి : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మండల కేంద్రంలో హరిత దినోత్సవ సంబురాలు అంబరాన్నాంటాయి.ఎంపీపీ నిర్మల,సర్పంచ్ ద్యావనపల్లి మంజుల,ఎంపీటీసీ గుభిరే శారధ కలిసి హరిత దినోత్సవ సందర్భంగా సోమవారం మొక్కలు నాటారు.ఎంపీటీసీ మహేందర్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి ప్రనీత్ రెడ్డి,వార్డ్ సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.