నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని చీనురు గ్రామంలో అంబేద్కర్ సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు సంఘం అధ్యక్షుడు బాతుల దుర్గారావు తెలిపారు. అధ్యక్షుడిగా బాతుల దుర్గారావు, ఉపాధ్యక్షుడిగా దాసరి మల్లేష్, కార్యదర్శిగా బాతులా నిఖిల్, కోశాధికారిగా దాసరి వెంకటేష్, సలహాదారులుగా మాసగల రాములు, కోనేటి శ్రీను, సభ్యులుగా దాసరి విష్ణు, ఉష మల్ల బాలరాజు, శ్రీకాంత్, దాసరి రమేష్ ,దాసరి సాయిలను నూతన కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.