
మండలం లోని అమీనాపూర్ గ్రామంలోని ప్రాథమికన్నత పాఠశాల పరిస్థితి అద్వానంగా మారింది. పాఠశాలలో తరగతి గదులకు పగుళ్లు ఏర్పడ్డాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమరు పట్టించుకునే నాదుడే కరువయ్యారని విద్యార్థులు గురువారం ఆవేదన వ్యక్తం చేసినారు. తమకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కోరినారు.