
మండల కేంద్రానికి చెందిన జంగ్మే లక్ష్మణ్ అనే విద్యార్థికి ఇటీవల విడుదలైన ఏంజెపి పిజిటి లో ఉద్యోగం సాదించందుకు శనివారం కుభీర్ ప్రభుత్వ జూనియర్ కలశాల అధ్యాపక బృందం, ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కలశాల పూర్వ విద్యార్థి అయిన లక్ష్మణ్ కు సన్మానించారు. ఈ సందర్భంగా కలశాల ప్రిన్సిపాల్ శ్రీహరి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదిగి ప్రభుత్వ కార్యాలయంలో స్థానం కల్పించిందుకు అధ్యాపక బృందం ఎంతో సంతోషిస్తున్నారు. దింతో కలశాలలో చదువుకునే విద్యార్థులు లక్ష్మణ్ ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు మంచి ఉన్నత స్థాయిలు అధిరోహించాలని విద్యార్థులకు తెలపరు. దింతో పాటు జనరల్ విభాగం హిందీ నందు జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. ఈకార్యక్రమంలో కలశాల ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ అధ్యాపక బృందం సంపత్ కుమార్,హన్మంత్ రావు ,భాస్కర్,శ్రీనివాస్,రమేష్,నర్సయ్య,శేఖర్,శివరాజ్,లింగయ్య,మాధవి విద్యార్థులు తదితరులు ఉన్నారు.