కొనసాగుతున్న సామాజిక సర్వే 

An ongoing social surveyనవతెలంగాణ – రామారెడ్డి 

మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక ,ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే సోమవారం నిర్వహించినట్లు ఎంపీడీవో తిరుపతిరెడ్డి తెలిపారు. మండలంలో ఆయా గ్రామాల పరిధిలో 11344 కుటుంబాలకు గాను 1492 కుటుంబాల సర్వేను పూర్తి చేసినట్లు తెలిపారు.