నిజామాబాద్ జిల్లా రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందాడని రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయి రెడ్డి
గరువారం తెలిపారు. రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రోజున ఉదయం 08.10 గంటలకు నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ అయిన హరి కృష్ణ ఇచ్చిన సమాచారం ప్రకారం ఒక గుర్తు తెలియని 25-30 సంIIలు గల పురుషుడు ఆర్సపల్లి రైల్వే గేటు దగ్గరలోని కే యం నంబర్ 457/7-8, నిజామాబాద్ – జానకంపేట్ రైల్వే స్టేషన్ మధ్య, గుర్తు తెలియని రైలు నుండి ప్రయాణిస్తూ రైలు నుండి క్రింద పడి పట్టాల ప్రక్కన చనిపోయున్నాడు. మృతుడిని గుర్తించుటకూ తన వద్ద ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని శవాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూంకు తరలించామన్నారు. మృతుడిని గుర్తించినచో నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ 8712658591 నెంబర్ కు సమాచారం ఇవ్వగలరు అని తెలియజేశారు.