తల్లి పాలు బిడ్డకు శ్రేష్ఠమైనవి: అంగన్ వాడీ టీచర్ రాధ

Mother's milk is best for baby: Anganwadi teacher Radhaనవతెలంగాణ – జుక్కల్

తల్లి పాలు శ్రేష్ఠమైనవి అని కేమ్రాజ్ కల్లాలీ తాండా అంగన్ వాడీ టీచర్ రాధ అన్నారు. గురువారం నాడు అంగన్ వాడీ కేంద్రంలో బాలీంతలకు, గర్భిణిలకు తల్లి పాల వారోత్సవాల భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్భంగా టీచర్ రాదా మాట్లాడుతూ..తల్లి పాలు సరక్షితమైనవి అని , అప్పుడే పుట్టిన బిడ్జకు తల్లి ముర్ర పాలు అందించాలని, ఆపాలలో బిడ్డకు రోగనిరోదక శక్తీ పెంచుతుంగని, మంచి పోషకాల గణి అని అవగాహన చేసారు. ప్రతి ఒక్క బాలీంతలు బలవర్ధకమైన ఆహరం పాలు, గుడ్లు, తాజా కూరగాయలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ , తదితరులు పాల్గోన్నారు.