ఎమ్మెల్యే చే ప్రతిభా పురస్కారం అందుకున్న అంగన్వాడి సూపర్వైజర్

నవతెలంగాణ –  ఆర్మూర్
పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో నిర్వహించినటువంటి మహాజన్ అభిమాన్ లో భాగంగా బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ మోర్చల సంయుక్త సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు శ్రీ ప్రకాష్ జవదేకర్ ను అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, మండల అధ్యక్షులు రోహిత్ రెడ్డి, బిజెపి నందిపేట్ మండల అధ్యక్షులు భూతం సాయిరెడ్డి, మాక్లూర్ మండల అధ్యక్షులు వినోద్ శాలువాతో ఘనంగా సన్మానించడమైనది.