వేములవాడకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో స్వాగతం పలికినట్లు సిద్దిపేట నియోజకవర్గ ఎన్ ఎస్ యు ఐ నాయకులు అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీకి రోజురోజకు ప్రజల నుండి అదారణ పెరుగుతుందని అన్నారు.