ఆడెల్లి ఆలయం వద్ద జంతుభళి నిషేధం..

Animal ban at Audelli temple..నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని అడెల్లి  శ్రీ మహా పోచమ్మ దేవస్థానం వద్ద ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జంతుభళి మేకలు, గొర్లు, కోళ్లు_కోయడాన్ని నిషేధించడం జరిగినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి అసౌకర్యాన్ని భక్తులు గమనించగలరని పేర్కొన్నారు.