
మండలం పి ఆర్ టి యు అధ్యక్షుడుగా అంకం నరేష్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా దేవానందం నియమితులయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి వెంకటేశ్వర్ గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పిఆర్టియు నాయకులు పెంట జలంధర్ తుమ్మల లక్ష్మణ్ రచ్చ మురళి, ఇట్టం గోపాల్, ప్రవీణ్ రెడ్డి రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.