
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు రెండవ ఏఎన్ఎంల సమ్మెలో కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపిన ఏఎన్ఎంలు ఏఐటీయూసీ నాయకులు. ఈరోజు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు ఏఎన్ఎమ్ల సమస్యల పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏడు రోజులు అవుతున్న చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని ప్రభుత్వం వెంటనే గుర్తించాలని ఎలాంటి పరీక్షలు లేకుండా ఎలాంటి షరతు లేకుండా వారిని వీధిలోకి తీసుకోవాలని పని భారాన్ని తగ్గించాలని 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏఎన్ఎం లందర్నీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగులుగా తీసుకోవాలని పరీక్షల పేరుతో ఏడు రోజులు అవుతున్న ప్రభుత్వం నిద్రమత్తులో ఉందని ఇప్పటికైనా వైద్య విధాన పరిషత్ అధికారి వైద్యశాఖ మంత్రులు ముఖ్యమంత్రి గారు చర్చలు జరపాలని లేకుంటే భవిష్యత్తులో జరిగే ఉద్యమాలలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఉంటుందని ఏఐటీయూసీ నాయకులు అన్నారు. కరోనాలో సైతం పనిచేసి ప్రాణాలు పొడగట్టుకున్న కుటుంబాలు ఉన్నాయని వారన్నారు ఇప్పటికైనా బేషరతుగా చర్చ జరపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ దశరథ్ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బాల్ రాజ్ పాల్గొన్నారు. అనంతరం టి జి ఎస్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ ఫుల్ సింగ్ మరియు హమ్ ఆఫ్ ది పార్టీ కన్వీనర్ కామారెడ్డి రవి మదన్ లాల్ యాదవ్, ఎంఆర్పిఎఫ్ ఆమె పేరు ఏం ఎమ్మార్పీఎఫ్ మందకృష్ణ మాదిగ, రాష్ట్ర నాయకులు లక్ష్మి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజశేఖర్ ఈ కార్యక్రమంలో రెండవ ఏఎన్ఎంలు సరోజ, రేణుక, జ్యోతి, సంగీత, గంగమని, లలిత, విమల, సావిత్రి, లింబమ్మ, భారతి, వనిత, సుజాత, రాజమణి, సుమలత, మహేశ్వరి, చంద్రకళ, సువర్ణ, దివ్య, చంద్రకళ, జ్యోతి, నాగలక్ష్మి, పుష్ప ,స్వరూప, స్వప్న, సుశీల, ప్రవీణ, స్వరూప, కార్యక్రమంలో పాల్గొన్నారు.