
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ఎనిమిది సంవత్సరాలుగా 12 ప్రాజెక్టులను మెగా వెంచర్లను అభివృద్ధి చేసి పూర్తిచేసిన ఏకైక సంస్థ కాకు ఇన్ఫ్రా డెవలపర్స్..హెచ్ఎండిఏ, వై టి డి ఏ, డిటిసిపి, ఫార్మ్ ల్యాండ్ వెంచర్లను అన్ని రకాల అనుమతులతో, అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తూ కస్టమర్లకు అందుబాటు ధరలో వాటిలోని విక్రయిస్తున్న సంస్థ.
30 ఎకరాలలో కాకు మహా తేజ మెగా వెంచర్..
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుష్కరిణి అనుకోని 30 ఎకరాలలో హిల్ వ్యూ మెగా వెంచర్ ను కాకు ఇన్ ఫ్రా డెవలపర్స్ అన్ని రంగుల తో ఏర్పాటు చేసింది.యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం నుంచి మల్లాపూర్ వెళ్లే రూటును 60 ఫీట్ల రోడ్డుతో ఏర్పాటు చేశారు. వెంచర్ ప్రధాన ద్వారంలో సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఆశ్చర్య ఏర్పాటు చేసి, ఆధ్యాత్మిక వాతావరణ కోసం శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ విగ్రహం పైన వాటర్ ఫాల్స్ ఉండటంతో వెంచర్కు విగ్రహం హైలెట్ గా నిలిచింది. వెంచర్ లో విశాలమైన పార్కులు, సంస్కృతి ఉట్టిపడేలా గుడారాల నిర్మాణం చేపట్టింది. వెంచర్లో సుమారు 40 ఫీట్ల రోడ్డు, 30 ఫీట్లు, 60 ఫీట్ల రోడ్లను ఏర్పాటు చేశారు.పిల్లలు ఆడుకోవడానికి చిల్ద్రెన్ పార్క్, మంచినీటి సౌకర్యం కల్పించారు.

మెయిన్ గేట్ విత్ బ్యూటిఫుల్ ఆర్చ్ నిర్మాణం,వైటి డిఏ అప్లోడ్ లేఅవుట్ విత్ గేటెడ్ కమ్యూనిటీ. 6 ఫీట్ల రోడ్డులో సెంట్రల్ లైటింగ్ విత్ ల్యాండ్ స్కేటింగ్, ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ విత్ వాటర్ కనెక్టివిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీతోపాటు ప్లాంటేషన్ ఏర్పాటు. చిల్డ్రన్ పార్క్, వెల్ డెవలప్డ్ పార్క్ అవెన్యూ ప్లాంటేషన్, అండర్ కన్స్ట్రక్షన్ డూప్లెక్స్ విల్లాస్, బ్యాంకు లోన్ సౌకర్యం, రెడీ టు కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ షూట్ రూమ్స్, డూప్లెక్స్ విల్లాస్, బ్యూటిఫుల్ కాటేజెస్ విత్ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు.
కస్టమర్ల అభివృద్దే ధ్యేయంగా వెంచర్ ఏర్పాటు… సిఎండి కాకు శివకుమార్ యాదవ్..
కస్టమర్ల ఆధ్వర్యంలో యాదాద్రి దేవస్థానానికి అతి సమీపంలో 30 ఎకరాలలో మెగా వెంచర్ ఏర్పాటు చేసినట్లు కాకు ఇన్ ఫ్రా చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ కాకు శివకుమార్ యాదవ్ తెలిపారు. గత 8 సంవత్సరాలుగా కస్టమర్లు ప్రతి వెంచర్ లోను ప్లాట్లను కొనుగోలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు పెట్టుబడి రేపటికి పిల్లల భవిష్యత్తు ఉపయోగపడుతుందన్నారు.
కస్టమర్ల సహకారంతో ..
12 ప్రాజెక్టులు పూర్తి… జెఎండి గిలక వెంకటేశ్వర్లు.. రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాల అనుభవం తో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వెంచర్లు ఏర్పాటు చేసినట్లు జే ఎం డి గీలక వెంకటేశ్వర్లు తెలిపారు. ముఖ్యంగా శ్రీశైలం హైవే, వరంగల్ హైవే, ఓఆర్ ఆర్ పక్కన వెంచర్లు నెలకొల్పినట్లు తెలిపారు. కస్టమర్ల సహకారంతో 12 మెగా ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు తమ వెన్నంటి ఉన్న మార్కెటింగ్ మిత్రులకు కస్టమర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.