శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో మంగళవారం శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో మహిళాలచే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా చేయడం జరిగింది. అలాగే దేవాలయ ప్రాంగణంలో చైర్మన్ వెన్ రెడ్డి రాజు చేతులతో మొక్కలు నాటడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి, రాజు వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, దేవాలయ అధ్యక్షుడు సురుకంటి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంజయ్ బాబు బడుగు మాణిక్యం, కనకా రెడ్డి, కానుక శేఖర్, ముదిరాజు ఉష్కాగుల రమేష్, చింతల సుధాకర్, పాలడుగు వెంకటేశం, పిల్లలమర్రి మధుసూదన్, శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ కొరకు లింగస్వామి, గట్టు పవన్, అనురాధ, రామిరెడ్డి, ఉయ్యాల పల్లవి, సిల్వేరు శ్రీశైలం, మనుకుంట్ల జంగయ్య, రాంప్రసాద్ డాక్టర్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.