విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అన్వేష్ రెడ్డి 

Anvesh Reddy took charge as the Chairman of Seed Development Corporationనవతెలంగాణ – కంటేశ్వర్ 
హైదరాబాద్లో రాష్ట్ర వితనభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా భాద్యతలు తీసుకుంటున్న అన్వేష్ రెడ్డి కలిసి సోమవారం సన్మానించారు. సన్మానించిన రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.