మండలంలోని అర్గుల్ గ్రామంలో బిజెపి బూత్ అధ్యక్షుల నియామకం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యుడు కొప్పు రాజేందర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కొప్పు రాజేందర్ బీజేవైఎం జిల్లా ఉప అధ్యక్షులు వంశీ గౌడ్.సీనియర్ నాయకులు కన్నెపల్లి ప్రసాద్. మునిపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.