టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్‌గా సీనియర్ న్యాయ వాది రూపిరెడ్డి దేవేందర్ రెడ్డి ని నియమిస్తూ బుధవారం లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేసారు.ఈ సందర్భంగా రూపి రెడ్డి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ లీగల్ సెల్ ద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్, పార్టీ అధినాయకత్వం కు కృతజ్ఞతలు తెలిపారు.