నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మున్సిపాల్టీ కి కమీషనర్ తో పాటు పరిపాలనా విభాగానికి మరో ముగ్గురు అధికారులను నియమించారు. విధుల్లో చేరిన కమీషనర్ తో పాటు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నవీన్ కుమార్, ఏఈ రాము, జేఏఓ కిరణ్ కుమార్ లు విధుల్లో చేరారు. దీంతో అశ్వారావుపేట లో మున్సిపాల్టీ పరిపాలన ప్రారంభం అయింది.