పట్టణ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుని నియామకం

నవతెలంగాణ- ఆర్మూర్ 

 పట్టణ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బోడమీది బాలకిషన్ నియామకం. నియామక పత్రం రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్, రెడ్డి మంగళవారం అందజేసినారు. PCC ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్, జిల్లా అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి పాల్గొన్న సాయిబాబ గౌడ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించినందుకు ధన్యవాదములు తెలుపుతూ రైతుల సమస్యలపై పోరాడుతు అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేసే పనులను రైతులకు వివరించి పార్టీ గెలుపుకు కృషి చేస్తానని బాలకిసన్ అన్నారు ..ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.