నవతెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట ప్రజలకు నూతన ఆధునిక వసతులతో ఆర్కా రెనుల్ట్ ఆటో టెక్ ప్రయివేట్ లిమిటెడ్ రెనుల్ట్ ట్రైబర్ న్యూ వర్షన్ కార్ సామాన్యులకు అందుబాటులో ఉంటుందని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టి.వెంకటయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జనగాం ఎక్స్ రోడ్ వద్దగల రెనుల్ట్ ట్రైబర్, కార్ షోరూంను ప్రారంభించి మాట్లాడారు. పట్టణ ప్రజల సర్వీస్ కోసం కోసం షోరూం ప్రారంభించడం అభినందనీయమన్నారు. వినియోగదారులకు కంపెనీ ఇంకా మంచి న్యూ వర్షన్ తో మంచి సర్వీసులు అందించాలని కోరారు.
అనంతరం బ్రాంచ్ మేనేజర్ భూపతి నారాయణ గౌడ్ మాట్లాడుతూ మార్కెట్ లోకి అనేక కంపెనీలకు సంబంధించిన కార్లు వస్తున్నాయి. కానీ, సామాన్యులు కొనే విధంగా ధరలు లేవని, రెనాల్ట్ ట్రైబర్ కారు లో సెవెన్ సీటర్ కాకుండా కారు టాప్ ఎండ్ ధర పది లక్షల ముప్పే ఆరువేలు మాత్రమే ఉందని వేరే కంపెనీల సెవెన్ సీటర్ కార్లు 13 నుంచి 15 లక్షల వరకు ధరలు ఉన్నాయని మధ్యతరగతి కుటుంబానికి రెనాల్ట్ ట్రైబర్ కార్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, కావున పట్టణ ప్రజలుఈఅవకాశాన్నివినియోగించుకో వాలని కోరారు.ఈ కార్యక్రమంలో కస్టమర్ సర్వీస్ మేనేజర్ ఉదయ్ సింహ గౌడ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎస్.కే. నజీర్, చిత్తరంజన్ దాస్, రవీందర్, రమేష్, భీమవరపు నరేష్, సత్యనారాయణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం బ్రాంచ్ మేనేజర్ భూపతి నారాయణ గౌడ్ మాట్లాడుతూ మార్కెట్ లోకి అనేక కంపెనీలకు సంబంధించిన కార్లు వస్తున్నాయి. కానీ, సామాన్యులు కొనే విధంగా ధరలు లేవని, రెనాల్ట్ ట్రైబర్ కారు లో సెవెన్ సీటర్ కాకుండా కారు టాప్ ఎండ్ ధర పది లక్షల ముప్పే ఆరువేలు మాత్రమే ఉందని వేరే కంపెనీల సెవెన్ సీటర్ కార్లు 13 నుంచి 15 లక్షల వరకు ధరలు ఉన్నాయని మధ్యతరగతి కుటుంబానికి రెనాల్ట్ ట్రైబర్ కార్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, కావున పట్టణ ప్రజలుఈఅవకాశాన్నివినియోగించుకో