
పట్టణానికి చెందిన సమాజ సేవకుడు శ్రీమాన్ కోట్టూరి అశోక్ నేడు విడుదల కానున్న రజాకర్ సినిమాలో నటించన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న రజాకార్ సినిమాలో నటించడం జరిగింది. ఈ సినిమాలో రజాకార్లను తరిమికొట్టే పాత్ర లో నటించడం జరిగింది. భవిష్యత్తులో సినిమా రంగంలో మరెన్నో విజయాలు సాధించాలని పట్టణానికి చెందిన గటాడిదినేష్ శ్రీమాన్ కోట్టూరి అశోక్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ రజాకర్ సినిమాను ప్రతి ఒక్కరు చూసి బ్లాక్ బస్టర్ గా చేయాలని రానున్న రోజుల్లో మరెన్నో విజయాలు సాధించాలని అన్నారు.