– ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్న
– మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసివుద్దీన్
నవ తెలంగాణ- జూబ్లీహిల్స్
గత పది సంవత్సరాలుగా రంజాన్ మాసంలో ప్రతిరోజు ఉదయం 5 గంటలకు సుమారు 400 మందికి, డిప్యూటీ మేయర్ ప్రస్తుత బోరబండ కార్పొరేటర్ బాబా పసివుద్దీన్ తన సొంత తర్చులతో, తన ఇంటి వద్ద ముస్లిం సోదరులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా రంజాన్ మాసం 25వ రోజు శుక్రవారం 500 మందికి భోజనాలు ఏర్పాటు చేసి వారితోపాటు కలిసి భోజనం చేసినట్లు తెలిపారు.