నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ప్రభూత్వ జూనీయర్ కళశాలలో ఇంటర్ పరిక్షలకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తీ చేయడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ అరవింద్ తెలిపారు. ఈ సంధర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఇంటర్ ఫస్టీయర్ లో 1వంద ఒకటి, ద్వీతీయ సంవత్సరంలో 82మంది మెుత్తం కలిపి1వంద 83 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారని, వీరంతా పైపీసీ, ఎంపీసీ,సీఈసీ, హెచ్ఈసీ లలో విద్యనబసించి పరిక్షలకు సిద్దం అయ్యారని, అందరికి హల్ టికేట్లు అందచేసామని అన్నారు. బుదువారం నాటి మెుదటి సంత్సరం పరిక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తీ చేసామని కళాశాలలో 12మంది సిబ్బంది ఉన్నామని, పరిక్ష కేంద్రం అవరణలోని పరిదిలో జుక్కల్ ఎస్సై సత్యనారాయణ 144 సెక్షన్ విధించారని , పకడ్బందిగా రక్షణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థులు
పరిక్షలు భయం వీడీ ప్రశాంతంగా పరీక్షలు రాయాలని , ఆందోళన చెంద వద్దని ఎస్సై సత్యనారాయణ విద్యార్థులకు తెలిపారు.