– వివరాలు వెల్లడించిన మూడో పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరిబాబు
నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో బైకును దొంగలించిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరిబాబు గురువారం తెలిపారు. ఎస్సై హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 28వ తేదీన కంటేశ్వర్ చౌరస్తా వద్ద హీరో బండిని దొంగతనం చేసిన చంద్రశేఖర్ కాలనీకి చెందిన ముజహీద్, మజీద్ లను 3వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి నట్లు ఎస్ ఐ హరిబాబు తెలిపారు.