
మలబార్ గోల్డ్, డైమండ్స్ నిజామాబాద్ షోరూంలో గురువారం “ఆర్టిస్ట్రీ” బ్రాండెడ్ జ్యువలరీ షో” ఒక విశిష్ట ఆభరణాల ప్రదర్శన. ఆర్టిస్ట్రీ – బ్రాండెడ్ జ్యువలరీ షో నిజామాబాద్ లో 25 జూలై నుండి 28 వరకు, ప్రదర్శనలో బంగారం, వజ్రాభరణాలు, జాతి రత్నాభరణాలను ప్రదర్శనకు ముఖ్య అతిథిగా నిజామాబాద్ నగర మేయర్ దండు నీతి కిరణ్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ ప్రదర్శనను ఉద్దేశించి వారు మాట్లాడుతు ఆర్టిస్ట్రీ షోలో ప్రత్యేక ఆకర్షణలుగా మలబార్ గోల్డ్, డైమండ్స్ వారి బ్రాండుల సమాహారం “మైన్” ధ్రువీకరించిన వజ్రాభరణాలు, వివాహం, పార్టీ సంబరాల కోసం, “ఎరా” అన్కట్ వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి, “ప్రెష్యా” జాతిరత్నాభరణాల సముదాయం, “ఎత్నిక్స్” హస్తకళా నైపుణ్యతతో తయారైన ఆభరణాలు, “జోల్” అధునాతన డిజైన్లతో తేలికపాటి ఆభరణాలను ఇష్టపడే మగువల మనసులు దోచుకుంటాయి, “డివైన్” భారతీయ ప్రాచీన సంప్రదాయం వ్యక్తం చేసే ఆభరణాలు ఇంకా చిన్నారుల కోసం “స్టార్లెట్” పిల్లల ఆభరణాలు సమకూర్చారు అని అన్నారు. ఈ “ఆర్టిస్ట్రీ షో’లో, 100 శాతం నిజమైన ఆఫర్లను ఆస్వాదించండి. బంగారు ఆభరణాల వేల్యూ ఎడిషన్ పై 25 శాతం వరకు తగ్గింపు, స్టడెడ్ జ్యువెలరీ వేల్యూ ఎడిషన్ పై ఫ్లాట్ 25 శాతం తగ్గింపు, వజ్రాల విలువపై 25 శాతం వరకు తగ్గింపులు ఉన్నాయని తెలిపారు. ఈ స్టోర్ హెడ్ అక్షయ్, మేనేజర్ ప్రశాంత్, క్రాంతి, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.