కలెక్టర్ ను కలసిన  కళాకారులు..

నవతెలంగాణ – వేములవాడ : వేములవాడ నృత్యకళానికేతన్ సేవాసంస్థ, జిల్లాసాంస్కృతిక కళా సంస్థల సమాఖ్య రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారులు  మంగళవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి రాజన్న ప్రసాదంతో పాటు యెల్ల పోశెట్టి జన్మదిన అభినందన సంచికను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాసంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు  యెల్ల పోశెట్టి , బొడ్డు రాములు,  సావన పల్లి శ్రీనివాస్,  వారాల దేవయ్య,  మానువాడ లక్ష్మీనారాయణ, వెంపటి సంతోష్ కుమార్,  సోమినేని బాలు, నాయని సత్తిరెడ్డి   ,గుమ్మడి రాజేశం గౌడ్,చిలుముల రమేష్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.