హైదరాబాద్ : టి20 కప్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అధికారిక ఐస్‌క్రీమ్ భాగస్వామిగా అరుణ్ ఐస్‌క్రీమ్స్ వ్యవహారించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ భాగస్వామ్యం తమకు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని అరుణ్ ఐస్‌క్రీమ్స్ పేర్కొంది. వినియోగ దారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించాలనే తమ నిబద్ధతను ఈ భాగస్వామ్యం బలపరుస్తుందని తెలిపింది. ఈ ఒప్పందంలో టి20 కప్ 2024 సీజన్ అంతటా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల లీడ్ హెల్మెట్లు, టోపిలపై అరుణ్ ఐస్‌క్రీమ్స లోగోను ప్రదర్శించనున్నామని పేర్కొంది.
ఇఎస్‌ఎఎఫ్ ఎస్‌ఎఫ్‌బి ఖాతాదారులకు