
అరుందతి సేవా మండలి ఆధ్వర్యంలో దసరా, దీపావళి ఆత్మీయ సమ్మేళనాన్ని చుడీబజార్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భ గా అరుంధతి సేవా మండలి అధ్యక్షుడు ఎం. కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎం. ధర్మేందర్. కోశాధికారి ఎం మహేశ్ బాబు, ఎం. గోపాల్, డి. వెంకటేశ్, ఎం. చంద్రమోహన్ లు పలువురుని ఘనంగా సన్మానించారు.