నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుతోంది ఈ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 12న పోలీసు రన్ నిర్వహించడం జరుగుతుందని మద్నూర్ ఎస్సై కృష్ణారెడ్డి ఒక రక్తంలో తెలిపారు. పోలీస్ రన్ కార్యక్రమం నియోజకవర్గముస్తాయి బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి కమ్మరి గుడి వరకు ఈనెల 12న ఉదయం 6 గంటలకు జరుగుతుందని పోలీస్ రన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే హనుమంతు సిండే పాల్గొంటారని ఎస్సై తెలిపారు పోలీస్ రన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎస్సై ప్రజలను కోరారు.