
జూక్కల్ నియోజకవర్గ అభివృద్ధి లో భాగంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు మంగళవారం నాడు మద్నూర్ మండలం లోని అంతాపూర్ గ్రామంలో రూ.5 లక్షల నిధులతో సీసీ రోడ్ నిర్మాణ పనుల శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్నూర్ మాజి సర్పంచ్ దారస్ వార్ సాయిలు , మద్నూర్ మండల సీనియర్ నాయకులు హన్మండ్లు స్వామి , కొండావార్ గంగాధర్ , రమేష్ వట్నాల్ వార్ , కొండవార్ రాజు, ఈరన్న అంతపూర్ గంగాధర్ , కాంగ్రెస్ పార్టీ అంతపూర్ గ్రామ అధ్యక్షుడు దత్తు , శంకర్ పటేల్ , అంతపూర్ తాజా మాజీ సర్పంచ్ సుగుణ బాయి రాజు , అఖిల్ , అంకుష్ పటేల్ ఇతరులు పాల్గొన్నారు.