ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు నాగేంద్ర ఆత్మహత్య

నవతెలంగాణ – మహాముత్తారం 
గిరిజన ఆశ్రమ పాఠశాల పెగడపల్లి ల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు నాగేంద్ర సోమవారం ములుగు గట్టమ్మ దేవాలయం సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రికి తరలించే సమీపంలో మార్గ మద్యంలో మృతి చెందాడని  తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు కుటుంబ కలహలేనని  సమాచారం  వివరాలు తెలియాల్సి ఉంది.