నవతెలంగాణ – చందుర్తి
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడాని ఏ ఎస్సై బాపు ను ఎస్పి కార్యాలయానికి అటాచ్డ్ చేసినట్లుగా సమాచారం. నర్సింగపూర్ గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి కి సంబంధించి న ఓ పంచాయతీ విషయంలో నిర్లక్ష్యం చేశాడని ఏ ఎస్సై బాపు పై ఏ ఎస్పి శేషాద్రి రెడ్డి కి బాధితుడు పిర్యాదు చేయగా విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ఎస్పి కార్యాలయానికి అటాచ్డ్ చేసినట్లుగా సమాచారం.
జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో ఏ ఎస్సై పై పలు ఆరోపణలు.?
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చందుర్తి పోలీస్ స్టేషన్లో లో గతం లో పని చేసిన సి.ఐ శ్రీలత ఉన్నప్పుడు ఇక్కడ బాపు కొన్ని కేసుల పై నిర్లక్ష్యం చేయడం జరిగిందని తెలిసింది. బదిలీ పై వెళ్లి ఇక్కడికే మళ్ళీ రావడం జరిగింది.దీంతో ఎస్సై గా పని చేసిన ఆగస్టు లో విధుల పట్ల నిర్లక్ష్యం చేయడంలో ఆయనను ఇక్కడి నుండి బదిలీ చేశారు. దీంతో ఏ ఎస్సై బాపు కు ఆదనవు బాధ్యతలు ఇవ్వడంతో పలువురి సాన్నిహిత్యం తో కేసులను నీరు కార్చినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. వీర్నపల్లి సిరిసిల్ల పలు పోలీస్ స్టేషన్లో పని చేసినప్పుడు కూడా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాని ఆరోపణలు ఉన్నాయి. దీంతో చందుర్తి పోలీస్ స్టేషన్లో అధికారులు బదిలీ కావడంతో హాట్ టాపిగా మారింది.