నిరుపేద కుటుంబానికి 50 కిలోల బియ్యం సహాయం

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
ఇటీవల మృతి చెందిన  చీదర కంటి మల్లమ్మ కుటుంబానికి  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బింగి బిక్షపతి 50 కిలోల బియ్యం ఆర్థిక సహాయం అందజేశారు. వారితోపాటుగా చాట్ల మారయ్య కుటుంబానికి 50 కిలోల బియ్యం ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పిట్టల వెంకటేష్, చిన్నం వెంకటేష్, పులి రాజు,వేముల నరేష్ రెడ్డి మాటూరి నాగరాజు, సిరికొండ వెంకటేష్, జమ్ముల కుమార్, నవీన్ లు పాల్గొన్నారు.