మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో వ్యక్తి పై దాడి q

– హబ్సిపూర్ గ్రామంలో ఘటన
– దుబ్బాక ఠాణాలో 9 మందిపై కేసు నమోదు
– మేజిస్ట్రేట్ ముందు హజర్పరిచి కరీంనగర్ సెంట్రల్ జైల్ కి తరలింపు 
 నవతెలంగాణ దుబ్బాక రూరల్ 
మంత్రాలు చేస్తున్నాడని అనుమానంతో వ్యక్తి పై 9మంది దాడి చేశారు.ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోనీ హబ్సిపుర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ మేరకు ఆదివారం దుబ్బాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ గంగరాజు వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని హబ్సిపూర్ గ్రామానికి చెందిన మిరుదొడ్డి నర్సింలు (45) అనే వ్యక్తి మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో అతడిపై అదే గ్రామానికి  తొమ్మిది మంది వ్యక్తులు ఈ నెల 17న  మాట్లాడుకుందాం రా అని పిలిచి నర్సగళ్ళ మహిపాల్, నరస గల్ల మైసయ్య , నర్సగళ్ళ ఎల్లం, నరస గల భూదయ్య, జోగు పోచయ్య , మళ్లీ బాబు,ఏర్పుల శ్యామ్ ,మళ్లీ స్వామి, ఎర్పుల పోచయ్య (9మంది) కట్టెలు,రాళ్ళతో దాడి చేసి హత్యాయత్నం చేశారు.ఈ ఘటన లో నర్సింలు కు గాయాలు కాగా అతడి కుమారుడు పరశురాములు దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు.  ఈ నెల శనివారం 9 మందిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచాం, మెజిస్ట్రేట్  ఉత్తర్వులు మేరకు కరీంనగర్ సెంట్రల్ జైలుకు పంపించామని ఎస్ఐ గంగరాజు తెలిపారు.
Spread the love
Latest updates news (2024-07-04 12:24):

poseidon platinum 3500 cRE male sexual enhancement 6 authentic pills | viagra bO6 didnt make me hard | erectile gSI dysfunction commercials bob | fda approved erectile dysfunction pills dEj | wKi diet pills erectile dysfunction | can antidepressantst iXi give you erectile dysfunction | bumbu free trial erectile dysfunction | huge cbd vape penis sheath | 361 how to make a girl feel good in bed | does brilinta cause erectile 5Ib dysfunction | free ed WdJ medication samples | viagra pill for men walgreens sqf | atorvastatin cause weM erectile dysfunction | men wQK show their dick | canadian 3w7 male enhancement pills | viagra 9YA young age side effects | what natural foods help FGz with erectile dysfunction | penile pumps for h9d erectile dysfunction | anesthetic online shop creams | what can make you last gsK longer | how to arouse a woman without her knowing h0k | can you f6Q ejaculate after taking viagra | cyproheptadine FcM for erectile dysfunction | 711 8ug male enhancement pills | do a hernia cause erectile Yqa dysfunction | Ec2 is it bad to take viagra with alcohol | for sale viagra 50mg coupon | bulging disc and erectile OKN dysfunction | what aPO do female sexual enhancement pills do | size genetics results online shop | sizegenix how long does it take to V15 work | ashwagandha dose for erectile dysfunction 63D | big BTI penis supplement review | how 3WP to ejaculate longer and stronger | food that enhances libido g3a | a7Q top female libido enhancement pills | man up RDJ america testosterone | viagra KqO effect on kidneys | how to increase wife EqC libido | sex pill guru genuine | does wpy taking testosterone help with erectile dysfunction | how to speed up Kr7 viagra | herbal genuine sperm enhancers | can i Lci ask my doctor for viagra | ure for men Feh pills | sex free trial enhancers | what is stamina rx tSv | ills that FRy make you black | rhino eTY 69 extreme 50000 | online free shipping pain meds