నవతెలంగాణ – పెద్దకోడప్ గల్
పెద్ద కొడపగల్ మండలంలో వివిద గ్రామాలలో పేకాట ఆడుతున్న పక్క సమాచారంతో ఎస్.ఐ మహేందర్ తన సిబ్బందితో కలసి పేటక స్థావరాలపై దాడి చేశారు. దింతో అంజనీ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 6 గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.15400, కాటే పల్లి తండాలో 4 గురిని పట్టుకొని రూ.2100 స్వాధీనం చేసుకొని వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు.