నవతెలంగాణ – అచ్చంపేట
గొడ్డలితో దాడి చేయడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన లింగాల మండలంలో చోటు చేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం మండల పరిధిలోని చెన్నంపల్లి మేకల కాపరి శివశంకర్, మల్లాజీ ఇద్దరు వ్యవసాయ పొలంలో వాగ్వివదం చేసుకున్నారు. క్షణికావేశంలో పశువుల కాపరి శివశంకర్ గొడ్డలితో మల్లాదిపై దాడి చేశారు. దీంతో మల్లాజీ అక్కడ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అచ్చంపేట సిఐ రవీందర్, ఎస్సై జగన్మోహన్ సంఘటన స్థానానికి వెళ్లి వివరాల సేకరించారు.