అత్తివిల్లి శిరీష కథల పోటీ

అత్తివిల్లి శిరీష జ్ఞాపకార్థం అత్తివిల్లి బాలసుబ్రహ్మణ్యం సహకారంతో ‘పాలపిట్ట’ కథల పోటీ నిర్వహిస్తున్నది. మొదటి, రెండో, మూడో బహుమతులుగా రూ. 5000/-, రూ. 3000/-, రూ. 2000/-లతో పాటు ఐదు కథలకు ప్రత్యేక బహుమతులుగా ఒక్కొక్క కథకి రూ. 1000/- చొప్పున అందించనున్నారు. ఆసక్తి కలిగిన వారు 30 జూన్‌ లోగా ఎడిటర్‌, పాలపిట్ట, ఫ్లాట్‌ నెం: 2, బ్లాక్‌-6, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌-500044 చిరునామాకు లేదా palapittamag@gmail.com మెయిల్‌ ఐడీకి పంపించాలి. వివరాలకు 94900 99327 నంబరు నందు సంప్రదించవచ్చు.