నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూరు పట్టణంలోని దక్షిణకాశీ శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయంలో గురువారం జిల్లా ఆడిటర్ విజయభాస్కర్ ఆలయ రికార్డులను పరిశీలించి, ఆలయానికి వచ్చిన ఆదాయం వ్యయ ఖర్చులు ఆడిటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీధర్, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.