బాల్యవివాహలపై విద్యార్థులకు అవుఘన సదస్సు 

నవతెలంగాణ – కుబీర్ : మండల కేంద్రమైన కుబీర్ లోని  కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో మహిళా సాధికార కేంద్రం ఆధ్వర్యంలో భేటీ బచావో భేటీ పడవోలో భాగంగా 10వ శతబ్ది ఉత్సవాల సందర్బంగా శుక్రవారం విద్యార్థులకు బాల్య వివాహలపై  అవగహన  కల్పించారు. ఈ సందర్బంగా సి డీ పి ఓ రాజశ్రీ మాట్లాడుతూ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు చద్వే అన్నిటికి మూలం అని మధ్యలో చదువులు ఆపేసి సంకెళ్లు బాల్య వివాహం అనేది ఉస్తూ లాంటిది అని అన్నారు. అమ్మాయిలకు చదువు పైన స్వేచ్ఛని ఇచ్చి వల్ల కళ్ల పై వాళ్ళను నిలపెట్టేలా చేయాలనీ అన్నారు. గ్రామంలో బాల్య వివాహలను చేస్తే కఠిన శిక్షలు ఉంటాయన్నారు. ఈకార్యక్రమంలో కస్తూరిబా గాంధీ ఎస్ ఓ  వాణి, చైల్డ్ హెల్ప్లిన్ కౌన్సిలర్ సుప్రియ,మిషన్ శక్తి సభ్యులు శైలేజా,మహిళలు విద్యార్థులు తదితరులు ఉన్నారు.