
మండల కేంద్రంతో పాటు ఆయ గ్రామాల్లో ఆదివారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ శ్రీ దేవి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు, పి హెచ్ సి లో డ్రా.వేదవ్యాస్, పిఏసిఎస్ లో చైర్మెండ్లు నారాయణ రెడ్డి, మాణిక్ రెడ్డి లు మండల విద్యవనరుల కేంద్రంలో ఎం ఈ ఓ మధుసూధన్, మండల సమాఖ్యలో ఎపిఎం మాధురి, మార్కెట్ కార్యాలయంలో కార్యదర్శి ధూమ్ డా నాయక్, వ్యవసాయ కార్యాలయంలో ఎ ఓ వికార్ అహ్మద్, రైతు వేదిక భవన్ లో ఎఈఓ అరుణ్, గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, వివిధ సంఘ భవనాల్లో సంఘం అధ్యక్షులు, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఆటల్లో గెలుపొందిన విద్యార్థులకు బహవిద్యార్థులు పాల్గొన్నారు.