తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసి పిలుపు మేరకు జై భీమ్ ఆటో డ్రైవర్ వెల్ఫేర్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసి జిల్లా అధ్యక్షుడు కొమ్ము జగదీష్ బాబు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఆటో యూనియన్ పట్టణ అధ్యక్షులు వెల్వెట్రీ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గూడా నర్సింగరావు, బస్టాండ్ అధ్యక్షులు యాట మధు, జై భీమ్ స్వర్ణగిరి, అధ్యక్షులు నిజాం, కార్యవర్గ సభ్యులు పోకల దశరథ, ఎండి మోసిన్, కన్నా గోపే శ్రీను, ఎండి సిద్ధిక్, పాశం రాజు, జాంగిర్, బాసాని నవీన్, పొట్ట నరేష్, తాటికాయల శివశంకర్, నవీన్, శ్యామ్ కొంగల అశోక్, చామల రఘుపతి, బండారి సుమన్, ప్రవీణ్, ఎండి సాదిక్ డ్రైవర్లు బంద్ లో పాల్గొన్నారు. సంపూర్ణ మద్దతు తెలిపారు.