సరోజారాయ్ ని అభినందించిన ఏవియేషన్ సైంటిస్ట్ సౌగంధి

నవతెలంగాణ హైదరాబాద్: సరోజారాయ్ ని ఏవియేషన్ సైంటిస్ట్ సౌగంధి అభినందించారు. కాలేజ్ ఆఫ్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైకాలజీ, ఓల్డ్ డొమినియన్ విశ్వవిద్యాలయంలో హ్యూమన్ ఫ్యాక్టర్స్ సైకాలజీలో పీహెచ్డీ పూర్తి చేసి వచ్చిన డా.హిప్నో కమలాకర్ కూతురు సరోజా రాయ్ ని బెంగుళూరు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఏవియేషన్ సైకాలజీ క్రూ సైంటిస్ట్ ఎఫ్ & ప్రొఫెసర్ హెడ్ సి.హెచ్.ఎన్. సౌగంధి హైదరాబాద్ డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ కి వచ్చి అభినందనలు తెలియజేశారు.