కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు సూపర్డెంట్ ప్రతిమ రాజ్

నవతెలంగాణ- కంటేశ్వర్

నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ  జనరల్ ఆసుపత్రి,  నిజామాబాదు కి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఆరోగ్యశ్రీ& ఆయుష్మాన్ భారత్ సేవలను అందించినందుకు గాను జిల్లా కలెక్టర్ అవార్డును డాక్టర్ ప్రతిమ రాజ్ సూపరింటెండెంట్ కి అందజేశారు.