ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం

నవతెలంగాణ జన్నారం:
మండలంలోని అక్కపల్లిగూడ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తూ ఉత్తమ ఉపాధ్యాయుగా ఎన్నికై రాష్ట్ర ప్రభుత్వం నుండి అవార్డు అందుకున్న జాజల శ్రీనివాస్ ను బీ అర్ ఎస్ అధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
         ఈ కార్యక్రమములో బీ అర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సుల్వ జనార్ధన్, పట్టణ అధ్యక్షుడు బాలసాని శ్రీనివాస్ గౌడ్, మాజీ కో ఆఫ్షన్ సభ్యుడు మున్వర్ అలీ ఖాన్,పార్టీ నాయకులు ఫజల్ ఖాన్, వొళ్ళాల నర్షాగౌడ్, దుమ్మల ఎల్లయ్య,శ్రీధర్ తది తరులు పాల్గొన్నారు