
రెంజల్ మండల కేంద్రంలోని ఒకటి నాలుగవ అంగన్వాడి సెంటర్లలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గర్భిణీ బాలింత మహిళలకు అవగాహన కల్పించడం జరిగిందని ఐసిడిఎస్ సూపర్వైజర్ అని పేర్కొన్నారు. పుట్టిన బిడ్డకు మూడు పాలు ఎంతో ఆరోగ్యకరమైన మని ఆమె అన్నారు. అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులను చేర్పించినట్లయితే వారికి పోస్ట్కాహారం అందించే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు రాజ్యలక్ష్మి సుజాత సురేఖ పద్మ రజిత, గర్భిణీ బాలింత మహిళలు ఆశ వర్కర్లు, ఆయా లు తదితరులు పాల్గొన్నారు.