తల్లులకు చట్టాలపై అవగాహన

నవతెలంగాణ- రామారెడ్డి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని రెడ్డి పేటలో అంగన్వాడీల ఆధ్వర్యంలో తల్లులకు చట్టాలపై అవగాహన, తల్లులకు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అంగన్వాడి సిబ్బంది, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.